Hecharika (1986)

Cast: Bhanuchander
Lyrics: Athreya
Playback: SP Balasubrahmanyam, P. Susheela, Madhavapeddi Ramesh, SP Sailaja
Music: Sivaji Raja

Comments

Music: Sivajiraja / Lyricist: Atreya
Songs
1.Aakasana illukatti_Balu
2.Bangaru thalli singaramalli_M.Ramesh
3.Kadalu kalam aagani_Balu,Sailaja
4.Villunu vanchina Ramudiva_Balu,Suseela
Yagna said…
Thanks for the information sir.
Unknown said…
Thank your information sir.

Please if you have .Aakasana illukatti_Balu song lyrics send to me. Thank you so much.
Unknown said…
please if you have Hecharika movie mp3 songs pls send to shrinikattekola@gmail.com
muammar shiva said…
ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కలచీర చక్కగ చుట్టీ వేచియుంటిని వేచి వేచి రాతిరౌతిని
muammar shiva said…
ఈ పాట ఉంటే ఎవరైనా అప్ లోడ్ చేయగలరు
Unknown said…
హెచ్చరిక సినిమాలో
ఆకాశాన ఇల్లుకట్టి పగలేజాబిల్లని దీపమెట్టి చుక్కలచీర చక్కగచుట్టి పాట పంపించండి దయచేసి
anjinaidu said…
ఆకాశాన ఇల్లుకట్టి పగలే జాబిలని దీపమెట్టి చుక్కలచీర చక్కగచుట్టి వేచియుంటిని ఆ ఆ వేచివేచి రాతినైతిని మంచుచుక్కనై కురిసి మమత మల్లె మొగ్గనై విరిసి నీ కళ్ళలో నా పల్లవై పాడుకుంటిని ఆఆ పల్లవితో ఆగిపోతిని!!ఆకాశాన!!
Unknown said…
we have songs of bhanuchandra movie songs hecharika&chaitanya radham...All songs if anyone want...contact us 9849068467 or send msg to the mail kodamanchili rambabu@gmail.com
Unknown said…
Please send this song me
B Rajashekar said…
Please Inform these songs site to download
Jahur NPDCL said…
హెచ్చరిక సినిమాలో
Rambabu garu ఆకాశాన ఇల్లుకట్టి పగలేజాబిల్లని దీపమెట్టి చుక్కలచీర చక్కగచుట్టి పాట పంపించండి దయచేసి
send me mail, jahurnpdcl@gmail.com
Unknown said…
jahurnpdcl@gmail.com
Unknown said…
jahurnpdcl@gmail.com
Unknown said…
jahurnpdcl@gmail.com
Unknown said…
Please upload heccharika movie
ఆకాశాన ఇల్లు కట్టి 
హెచ్చరిక (1986) 
రచన: ఆత్రేయ
సంగీతం: శివాజీ రాజా
గానం: బాలు,

పల్లవి :

ఆకాశాన ఇల్లు కట్టి
పగలే జాబిల్లని దీపమెట్టి
చుక్కల చీర చక్కగ చుట్టి
వేచి యుంటిని
వేచి వేచి రాతిరైతిని

చరణం 1:

మంచు చుక్కనై కురిసి 
మమతల మల్లెమొగ్గనై విరిసి 
నీ నవ్వునై నీ పువ్వునై 
మేలుకుంటిని 
మెలకువలో కలలు కంటిని 

చరణం 2:

మెరుపుతీగనై మెరిసి
మదిలో మధురరాగమై వెలసి
నీ కళ్ళలో నా పల్లవి   
అల్లుకుంటిని 
పల్లవితో ఆగిపోతిని 

Popular posts from this blog

Kondaveeti Rowdy (1990)

Malle Moggalu (1986)

Illu Illalu (1972)