Devude Gelichadu (1976)
Cast: Krishna, Vijaya Nirmala, Anjali Devi, Jaggaiah
Screenplay: Vijaya Nirmala
Dialogues: Appalacharya
Lyrics: Jaladi, Appalacharya
Music: Ramesh Naidu
Cinematography: Pushpala Gopi Krishna
Editing: V. Jagadish
Art: Hemachander
Executive Producer: S. Ramanand
Presenter: Krishna
Producer: S. Raghunath
Director: Vijaya Nirmala
Banner: Sri Vijaya Krishna Movies
Release Date: 26 November
Popular Songs:
1. Ee kaalam padi kaalaalu bratakaalanee
2. Pulakintalu oka veyi
Screenplay: Vijaya Nirmala
Dialogues: Appalacharya
Lyrics: Jaladi, Appalacharya
Music: Ramesh Naidu
Cinematography: Pushpala Gopi Krishna
Editing: V. Jagadish
Art: Hemachander
Executive Producer: S. Ramanand
Presenter: Krishna
Producer: S. Raghunath
Director: Vijaya Nirmala
Banner: Sri Vijaya Krishna Movies
Release Date: 26 November
Popular Songs:
1. Ee kaalam padi kaalaalu bratakaalanee
2. Pulakintalu oka veyi
Comments
I gonna watch this movie,please,plz
i and my uncle wants it.....
ఇంత కష్టపడి సినిమా తీస్తే.. విడుదల తేదీ సమీపించాక రాష్ట్రంలో పెద్ద తుఫాను. విపరీతమైన గాలి, వానకు రాష్ట్రమంతా అతలాకుతలం అయిపోయింది. వరదల దెబ్బకు రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయాయి. అలాంటి సమయంలో ఈ సినిమానే కాదు... ఏ సినిమా కూడా విడుదల కాలేని పరిస్థితి. అయినా సరే తన సినిమా విడుదల కావాల్సిందేనని కృష్ణ పట్టుబట్టారు. ఆ రోజుల్లో కృష్ణకు పొడవైన ఇంపాలా కారు ఉండేది. అందులో కొన్ని ప్రింట్లు వేసుకుని కృష్ణ, విజయనిర్మల బయలుదేరారు. డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన చిత్ర నిర్మాత రఘునాథ్ స్టీరింగ్ ముందు కూర్చున్నారు. కొన్ని ప్రింట్లు బస్సులో పంపించారు. దారి పొడవునా వానే. అయినా సరే ఆగకుండా ప్రింట్లు ఇస్తూ, మధ్యాహ్నానికి విజయవాడ చేరారు. దీనివల్ల ఒక రోజు ఆలస్యంగా 1976 నవంబర్ 27న సినిమా విడుదల అయింది. సినిమా విడుదలకు ఏ హీరో కూడా చేయలేని సాహసం సూపర్‌స్టార్ కృష్ణ చేశారు. ప్రస్తుతం కొందరు హీరోలు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడమే అరుదు. అలాంటిది ఒక హీరో తన సినిమా విడుదల కోసం.. అదీ భారీ వర్షంలో ప్రింట్లు పంపిణీ చేయడం విశేషమే.
ఈ వైవిధ్యమైన చిత్రాన్ని చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకు లేదు. మాస్టర్‌ప్రింట్ ఉంది కానీ సౌండ్ ట్రాక్ బాగా పాడయింది. దాన్ని మళ్లీ విడుదల చేయాలంటే కొత్తగా డబ్బింగ్ చెప్పించాలి. అది సాధ్యం కాదు కనుక అలాగే వదిలేశారు.
(ఆంధ్రజ్యోతి దిన పత్రిక తేది.31.05.2016 కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రచురించిన కధనం)
Devude Gelichadu LIKE MY DADDY PLS
PLS PLS
zzz
is this picture taken in tamil
if so whats the name